800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-12-25T06:21:58+05:30 IST

అర్థవీడు మండలం పెద్దకందుకూరు అటవీ ప్రాంతంలో దొంగచాటుగ కాస్తున్న నాటుసార బట్టీలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం


కంభం, డిసెంబరు 24 : అర్థవీడు మండలం పెద్దకందుకూరు అటవీ ప్రాంతంలో దొంగచాటుగ కాస్తున్న నాటుసార బట్టీలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సిబ్బంది సుబ్బరాయుడు, పోలీస్‌ భాషా, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2020-12-25T06:21:58+05:30 IST