అనవసరంగా బయట తిరిగితే చర్యలు

ABN , First Publish Date - 2020-03-25T10:17:27+05:30 IST

144 సెక్షన్‌ అమలులో ఉందని, ప్రజలు అనసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎస్‌.సుబ్బారావు

అనవసరంగా బయట తిరిగితే చర్యలు

సీఎస్‌పురం, మార్చి 24 : 144 సెక్షన్‌ అమలులో ఉందని, ప్రజలు అనసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎస్‌.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వీధులలో గుంపులుగా ఉండరాదని, నిత్యావసర వస్త్తువుల కోసం రోజూ బయటకు రాకుండా వారానికి సరిపడా సరుకులు ఒకేసారి తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు విధిగా క్వారంటైన్‌లో ఉండాలన్నారు. 

Read more