రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-21T04:36:46+05:30 IST
సింగరాయకొండ, పాకల రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకున్నది.

సింగరాయకొండ, డిసెండరు 20 : సింగరాయకొండ, పాకల రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.