వైభవంగా తులసీదామోదర కల్యాణం

ABN , First Publish Date - 2020-12-12T05:27:26+05:30 IST

పట్టణంలోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం శ్రీతులసీదామోదర కళ్యాణం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా తులసీదామోదర కల్యాణం
పూజలు చేస్తున్న ఎమ్మెల్యే సతీమణి

వైభవంగా తులసీదామోదర కల్యాణం

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 11 : పట్టణంలోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం శ్రీతులసీదామోదర కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు సతీమణి దుర్గాకుమారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:27:26+05:30 IST