సినీనటుడు విజయ్‌కు ఘన నివాళి
ABN , First Publish Date - 2020-12-12T05:18:24+05:30 IST
సినీ నటుడు కాళె విజ య్ మూడవ వర్ధంతి సందర్బంగా ఒంగోలు నగరం భాగ్యనగర్ లోని బొమ్మరిల్లు ఆశ్రమంలో శుక్రవారం పిల్లలకు భోజనాలతో పాటు రెండు స్టీల్ వాటర్ డ్రమ్స్‌లను అందజేశారు.
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 11 : సినీ నటుడు కాళె విజ య్ మూడవ వర్ధంతి సందర్బంగా ఒంగోలు నగరం భాగ్యనగర్ లోని బొమ్మరిల్లు ఆశ్రమంలో శుక్రవారం పిల్లలకు భోజనాలతో పాటు రెండు స్టీల్ వాటర్ డ్రమ్స్‌లను అందజేశారు. కార్యక్ర మంలో విజయ్ కుటుంబసభ్యులు సోమాసి సతీష్‌బాబు, కాళె పార్దు, కాళె రూపేష్, అభిమానులు పాల్గొన్నారు.