లాల్ జాన్ బాషాకు నివాళి
ABN , First Publish Date - 2020-08-16T10:20:22+05:30 IST
లాల్ జాన్ బాషా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో 7వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇమ్మడి కాశీ

మార్కాపురం, ఆగస్టు 15: లాల్ జాన్ బాషా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో 7వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇమ్మడి కాశీనాథ్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాధిక మల్లిఖార్జున, మాజీ వైస్ చైర్మన్ షేక్షావలి, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
టంగుటూరు: టీడీపీ మాజీ ఎంపీ, మైనార్టీ నాయకులు లాల్‌జాన్‌భాషా 7వ వర్ధంతి సందర్భంగా శనివారం టీడీపీ జిల్లా అఽధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీమ్ ఘనంగా నివాళులర్పించారు.