నేడు మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2020-12-12T05:19:49+05:30 IST

రాష్ట్ర విద్యుత్‌, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులో శనివా రం ఘనంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంక ట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 11 : రాష్ట్ర విద్యుత్‌, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులో శనివా రం ఘనంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంక ట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.15 గంటలకు స్థా నిక వైసీపీ కార్యాలయంలో కేక్‌ కటింగ్‌ అనంతరం విశ్వసేవిక వృద్ధాశ్రమం లో నిత్యవసరాలు పంపిణీ, 11.45 గంటలకు సీవీఎన్‌ క్లబ్‌లో మెగా రక్తదా నశిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 11.15 గంటలకు మాతా శిశు వైద్య శాలలో రోగులకుపండ్లు పంపిణీ, 11.45 గంటలకు బలరాం కాలనీలోని ఉ షోదయ వృద్ధాశ్రమంలో కేక్‌ కటింగ్‌, నిత్యవసరాల పంపిణీ చేస్తామన్నారు.  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొనాలని కోరారు. Updated Date - 2020-12-12T05:19:49+05:30 IST