తెరపై బొమ్మపడింది..

ABN , First Publish Date - 2020-12-25T05:30:00+05:30 IST

కోవిడ్‌ కారణంగా మూతపడ్డ సినిమా హాలు సుదీర్ఘ కాలం తరువాత తిరిగి తెరచుకున్నాయి. కోవిడ్‌ నిబంధనల ప్రకారం థియేటర్లలో సీటుకు సీటుకు మధ్యన ఖాళీ ఏర్పాటు చేసి ప్రేక్షకులను అనుమతించారు.

తెరపై బొమ్మపడింది..
థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 25 : కోవిడ్‌ కారణంగా మూతపడ్డ సినిమా హాలు సుదీర్ఘ కాలం తరువాత తిరిగి తెరచుకున్నాయి. కోవిడ్‌ నిబంధనల ప్రకారం థియేటర్లలో సీటుకు సీటుకు మధ్యన ఖాళీ ఏర్పాటు చేసి ప్రేక్షకులను అనుమతించారు. పట్టణంలోని క్రిష్ణ థియేటర్‌ నందు హీరో సాయిథరమ్‌తేజ్‌ నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ విడుదలైంది. చాలాకాలం తరువాత సినిమా హాలు తెరచుకోవడంతో అభిమానులు ఆనందంగా సినిమా వీక్షించారు.

Updated Date - 2020-12-25T05:30:00+05:30 IST