నేడు ప్రకాశం జిల్లాలో లోకేష్ పర్యటన

ABN , First Publish Date - 2020-12-29T12:56:11+05:30 IST

రైతు కోసం కార్యక్రమంలో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు ప్రకాశం జిల్లాలో లోకేష్ పర్యటన

ఒంగోలు: రైతు కోసం కార్యక్రమంలో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.  త్రిపురాంతకం మండలం మేడపి, దోర్నాల మండలం  యడవల్లిలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న  పంటలను లోకేష్ పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-29T12:56:11+05:30 IST