విద్యుత్‌ ఏఈఈగా శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2020-12-12T05:21:30+05:30 IST

మండల నూతన విద్యుత్‌ ఏఈఈగా కే.శ్రీనివాస్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

విద్యుత్‌ ఏఈఈగా శ్రీనివాస్‌

త్రిపురాంతకం, డిసెంబరు 11 : మండల నూతన విద్యుత్‌ ఏఈఈగా కే.శ్రీనివాస్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కురిచేడు మండలం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్బంగా లైన్‌మెన్లు, షిఫ్ట్‌ ఆపరేటర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడ విద్యుత్‌ సమస్యలు వచ్చినా తమ దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు.

Updated Date - 2020-12-12T05:21:30+05:30 IST