సాంఘిక సంక్షేమాధికారి మల్లికార్జున్‌కు ఉద్యోగోన్నతి

ABN , First Publish Date - 2020-03-12T07:56:20+05:30 IST

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి జి. మల్లికార్జునరావుకు ఉద్యోగోన్నతి లభించింది.

సాంఘిక సంక్షేమాధికారి  మల్లికార్జున్‌కు  ఉద్యోగోన్నతి

ఒంగోలు (ప్రగతిభవన్‌) మార్చి 11: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి జి. మల్లికార్జునరావుకు ఉద్యోగోన్నతి లభించింది. ఆయన్ని అదే శాఖలో ఉప సంచాలకులుగా నియమిస్తూ ఉత్తర్వ్యూలు జారీ అయ్యాయి. 1985లో   జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి బాధ్యతలు చేపట్టిన మల్లి కార్జునరావు అంచెలంచెలుగా డీడీ స్థాయికి చేరుకు న్నారు.

Updated Date - 2020-03-12T07:56:20+05:30 IST