-
-
Home » Andhra Pradesh » Prakasam » Since project
-
రాష్ట్ర స్థాయికి ఎంపికైన సైన్స్ ప్రాజెక్టు
ABN , First Publish Date - 2020-12-30T05:52:06+05:30 IST
పీసీపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యా ర్థినులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

పీసీపల్లి, డిసెంబరు 29 : పీసీపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యా ర్థినులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. డి.చం దన, ఎం.నారాయణమ్మ సంప్రదాయ పానీయాలు, ఆధునిక పానీయాలు అనే సైన్స్ ప్రాజెక్ట్‌ను తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయి పోటీ లకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు బరిగే నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులను సైన్స్ ఉపాధ్యాయిని ఎస్‌కె షమ్మాను స హచర ఉపాధ్యాయులు అభినందించారు.