టీచర్ల బదిలీలకు సదరమ్‌ సర్టిఫికెట్‌ ప్రామాణికం

ABN , First Publish Date - 2020-09-13T09:36:53+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల్లో సంబంధిత టీ చర్లు ప్రాధాన్యత పొందేందుకు సదరమ్‌ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసు కోవాలని పాఠశాల విద్య కమిషనర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్ట ర్లు మాన్యువల్‌గా ఇచ్చే వైద్య ధ్రువీకరణ పత్రా

టీచర్ల బదిలీలకు సదరమ్‌ సర్టిఫికెట్‌ ప్రామాణికం

ఒంగోలువిద్య, సెప్టెంబరు 12 :  ఉపాధ్యాయుల బదిలీల్లో సంబంధిత టీ చర్లు ప్రాధాన్యత పొందేందుకు సదరమ్‌ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసు కోవాలని పాఠశాల విద్య కమిషనర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్ట ర్లు మాన్యువల్‌గా ఇచ్చే వైద్య ధ్రువీకరణ పత్రాలు బదులుగా సదరమ్‌ సర్టి ఫికెట్లను ప్రామాణికంగా తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈవోలను ఆదేశించారు. గతంలో మాన్యువల్‌గా ఇచ్చిన సర్టిఫికెట్లతో కొందరు అక్రమంగా లబ్ధిపొం దారని ఫిర్యాదులు రావడంతో సదరమ్‌ సర్టిఫికెట్‌లను తప్పనిసరి చేశారు.


Updated Date - 2020-09-13T09:36:53+05:30 IST