21మందికి డీటీలుగా ఉద్యోగోన్నతులు

ABN , First Publish Date - 2020-11-21T05:33:33+05:30 IST

జిల్లాలోని పలు తహసీల్దార్ల కార్యాల యాల్లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 21మందికి డిప్యూటీ తహసీల్దార్లు గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ శుక్రవారం ఉత్తర్వులు జా రీ చేశారు.

21మందికి డీటీలుగా ఉద్యోగోన్నతులు

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 20 : జిల్లాలోని పలు తహసీల్దార్ల కార్యాల యాల్లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 21మందికి డిప్యూటీ తహసీల్దార్లు గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ శుక్రవారం ఉత్తర్వులు జా రీ చేశారు. వారికి పోస్టింగ్‌లు కేటాయించారు. వారి నియామకాలు... 

పేరు                     ప్రస్తుత స్థానం         బదిలీ స్థానం 

పి.మధుసూదనరావు లింగసముద్రం కొండపి

బీవీఎస్‌ఎన్‌.ప్రసాద్‌ కంభం కంభం

డి.రామానాయుడు     చీమకుర్తి సంతనూతలపాడు

వి.వీరయ్య                 వైపాలెం పుల్లలచెరువు

ఎస్‌.వెంకటనాగగౌరి కందుకూరు ఏపీఐఐసీ,ఒంగోలు

ఎస్‌.రామనారాయణరెడ్డి పొదిలి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ, పొదిలి

బి.అజయ్‌కుమార్‌రెడ్డి కొరిశపాడు మార్టూరు

ఎస్‌కే.ప్రవీణ్‌ ఆర్‌ఆర్‌యూనిట్‌ మార్కాపురం పెద్దారవీడు

ఎస్‌కే.సజీదా             దర్శి     తాళ్ళూరు

బి.రాజశేఖరరెడ్డి     పీఎస్‌వీపీ,ఒంగోలు కలెక్టరేట్‌

జి.రమేష్‌ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ కనిగిరి ఎంఎల్‌ఎస్‌పాయింట్‌, ఒంగోలు

జి.లక్ష్మమ్మ ఆర్‌అండ్‌యూనిట్‌, ఒంగోలు పీవీఎస్‌వీ, ఒంగోలు

వై.బ్రహ్మరాంబ         వైపాలెం             రాచర్ల

ఎన్‌.మల్లికార్జుననాయుడు రాచర్ల గిద్దలూరు

జి.ఆశాజ్యోతి                     కలెక్టరేట్‌          ఏపీఐఐసీ, ఒంగోలు

కె.అశోక్‌కుమార్‌     డీఎస్వో ఆఫీసు, ఒంగోలు ఎంఎల్‌ఎస్‌పాయింట్‌, ఎస్‌కొండ

ఆర్‌వీఎస్‌.కృష్ణమోహన్‌ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌, కందుకూరు    పీఎస్‌వీపీ, ఒంగోలు

బి.శ్రీనివాస్‌                 బేస్తవారపేట         గిద్దలూరు

కె.డేవిడ్‌రాజు ఎస్‌ఎన్‌పాడు ఆర్డీవో ఆఫీసు, ఒంగోలు

సీహెచ్‌ఈఎల్‌.ప్రసన్నేశ్వరి టంగుటూరు అద్దంకి

ఐ.వెంకటేష్‌ ఒంగోలు లింగసముద్రంRead more