వైభవంగా ప్రతిష్ఠ మహోత్సవం

ABN , First Publish Date - 2020-12-01T05:52:27+05:30 IST

శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠతోపాటు నవగ్రహాల ప్రతిష్ఠ, పులివాహన ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

వైభవంగా ప్రతిష్ఠ మహోత్సవం


గిద్దలూరు, నవంబరు 30 : దక్షిణకాశీగా పేరొందిన శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠతోపాటు నవగ్రహాల ప్రతిష్ఠ, పులివాహన ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ఠ కార్యక్రమంలో పట్టణానికి చెందిన భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T05:52:27+05:30 IST