ఆలయాల్లో రాష్ట్ర ఫైనాన్స్‌

ABN , First Publish Date - 2020-10-03T11:12:57+05:30 IST

ప్రసిద్ద పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాల్లో రాష్ట్ర ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ కార్తికేయ మిశ్రా శుక్రవారం పూజలు నిర్వహించారు.

ఆలయాల్లో రాష్ట్ర ఫైనాన్స్‌

ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూజలు


త్రిపురాంతకం, అక్టోబరు 2 : ప్రసిద్ద పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాల్లో రాష్ట్ర ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ కార్తికేయ మిశ్రా శుక్రవారం పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకుల ద్వారా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2020-10-03T11:12:57+05:30 IST