పీడీసీసీబీలో కొత్త స్టాఫ్‌ యూనియన్‌

ABN , First Publish Date - 2020-11-22T05:22:55+05:30 IST

పీడీసీసీ బ్యాంకులో వైఎ స్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు అనుబంధంగా కొత్త స్టాఫ్‌ యూనియన్‌ను ప్రారంభించారు.

పీడీసీసీబీలో కొత్త స్టాఫ్‌ యూనియన్‌

 

ఒంగోలువిద్య, నవంబరు 21: పీడీసీసీ బ్యాంకులో వైఎ స్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు  అనుబంధంగా కొత్త స్టాఫ్‌ యూనియన్‌ను ప్రారంభించారు. దిర పకాశం డిస్ర్టిక్టు కోపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు స్టాఫ్‌ యూనియన్‌ పేరుతో రి జిష్టరు చేశారు. ఈ సంఘం ఏపీసీబీఏకు అనుబంధంగా ఉంటుంది. యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎస్‌.హరి బాబు, అధ్యక్షుడిగా అట్ల శ్రీను, ఉపాధ్యాక్షుడిగా ఎం.అరుణ జ్యోతి, ప్రధానకార్యదర్శిగా పీవీ.రమణకుమార్‌, సంయుక్త కా ర్యదర్శిగా జి.రామారావు, కోశాధికారిగా ఎస్‌కే.అల్తాప్‌అహ్మద్‌, డైరెక్టర్లుగా పి.బాలసింధూర, కె.మాధవరావు, పి.మోగేశ్వరరా వు, పి.బాలదీప్‌, ఎస్‌కే.దస్తగిరిసాహెబ్‌, ఎ.సురేష్‌లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం మంత్రి బా లి నేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలులో కలిసి సత్కరించారు.  


Read more