-
-
Home » Andhra Pradesh » Prakasam » naadu Needu
-
15 లోపు పనులను పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-06T05:46:16+05:30 IST
నాడు-నేడుకు సంబంధించిన అన్ని పనుల ను ఈనెల 15లోపు పూర్తి చే యాలని ప్రధానోపాధ్యాయు లను జిల్లా విద్యాశాఖాధి కారి వి.ఎస్. సుబ్బారావు ఆదే శిం చారు.

మార్కాపురం(వన్‌టౌన్), డిసెంబరు 5 : నాడు-నేడుకు సంబంధించిన అన్ని పనుల ను ఈనెల 15లోపు పూర్తి చే యాలని ప్రధానోపాధ్యాయు లను జిల్లా విద్యాశాఖాధి కారి వి.ఎస్. సుబ్బారావు ఆదే శిం చారు. మండల విద్యావన రుల కేంద్రంలో శనివారం మనబడి, నాడు-నేడు కార్యక్రమాలపై హెచ్ ఎంలతో ఆ యన సమీక్ష నిర్వహించారు. జల జీవన్ మిషన్ పథకం కింద అన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఆర్‌డ బ్ల్యూఎస్ ద్వారా పైప్‌లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పను లకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎం ఈవోలు రాందాస్ నాయక్, సుజాత పాల్గొన్నారు.