పలు కుటుంబాలకు గొట్టిపాటి పరామర్శ

ABN , First Publish Date - 2020-12-17T05:37:44+05:30 IST

నియోజకవర్గంలోని పలువురి కుటుంబాల వారిని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధ వారం పరామర్శించారు.

పలు కుటుంబాలకు గొట్టిపాటి పరామర్శ
సాంబశివరావు చిత్రపటం వద్ద ఎమ్మెల్యే రవికుమార్‌ నివాళి

అద్దంకి, డిసెంబరు 16 : నియోజకవర్గంలోని పలువురి కుటుంబాల వారిని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధ వారం పరామర్శించారు. పం గులూరు మండలం ముప్పవ రంలో చింతల వెంకటేశ్వర్లు, జనకవరంలో తలపనేని  రాం బాబు  భార్య వెంకటరత్నం, చందలూరులో  పెంట్యాల సు నీల్‌ ఇటీవల మృతి చెందారు.  వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరా మర్శించారు. అద్దంకిలో ఇటీవల మృతి చెందిన నర్రా నాగేశ్వరరావు, కో ట సాంబశివరావు, కురిచేటి చిన్ని భార్య మృతి చెందగా వారి కుటు ంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది నాదెం డ్ల దశరథ రామయ్యను కలిశారు. ప్రమాదానికి గురైన చుండూరి  ము రళీసుధాకరరావును ఆయన పరామర్శించారు. 


Updated Date - 2020-12-17T05:37:44+05:30 IST