సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

ABN , First Publish Date - 2020-05-24T09:17:34+05:30 IST

నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 3.34 లక్షల విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి ..

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

ఎర్రగొండపాలెం, మే 23 : నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 3.34 లక్షల విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి సురేష్‌ శనివారం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సహాయం కోరివచ్చిన ప్రతి ఒక్కరినీ తప్పకుండా ఆదుకుంటామన్నారు. 

Updated Date - 2020-05-24T09:17:34+05:30 IST