నేడు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాక

ABN , First Publish Date - 2020-12-04T04:57:56+05:30 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శుక్ర,శనివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాక


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 3 : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శుక్ర,శనివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 8.30గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10గంటలకు ఒంగో లు చేరుకుంటారు. ఈ సందర్భంగా నగరంలోని హోమ్‌లు, హాస్టళ్ళను తని ఖీ చేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో స మావేశమవుతారు. రాత్రి ఒంగోలులో బసచేసి శనివారం ఒంగోలు, చీరా లలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు.


Updated Date - 2020-12-04T04:57:56+05:30 IST