-
-
Home » Andhra Pradesh » Prakasam » krishnareddy as kisan morcha vise presedent
-
కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కృష్ణారెడ్డి
ABN , First Publish Date - 2020-12-27T06:12:26+05:30 IST
భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా రా ష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన పీ వీ.కృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 26 : భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా రా ష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన పీ వీ.కృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గతంలో పార్టీ జి ల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సంద ర్భంగా కృష్ణారెడ్డిని ఆ పార్టీ నాయకులు అభినందించారు.