-
-
Home » Andhra Pradesh » Prakasam » Homegard
-
హోంగార్డు రమణయ్యకు ఉత్తమ అవార్డు
ABN , First Publish Date - 2020-12-07T05:19:10+05:30 IST
హోమ్ గార్డు రేజింగ్‌డే - 2020 ( హోమ్ గార్డు ఆ విర్భావ దినోత్సవం) సంద ర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ హోంగార్డుగా రమణయ్య ను ఎంపిక చేశారు.

పామూరు, డిసెంబరు 6: హోమ్ గార్డు రేజింగ్‌డే - 2020 ( హోమ్ గార్డు ఆ విర్భావ దినోత్సవం) సంద ర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ హోంగార్డుగా రమణయ్య ను ఎంపిక చేశారు. ఒంగో లులో జరిగిన కార్యక్రమం లో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అ డిషనల్ ఎస్పీ రవి చంద్ర చేతుల మీదుగా ఆదివారం జ్ఞాపికను అం దుకున్నారు. 11 సంవ త్సరాల నుంచి హోమ్ గార్డుగా పోలీసు డిపార్ట్ మెంట్‌లో ఎనలేని సేవ లందిస్తూ కరోనా, లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగ రీత్యా విధుల్లో ఉంటూనే ప్రజలకు సేవలంచారని తెలిపారు.