వైభవంగా హనుమత్‌ వ్రతం

ABN , First Publish Date - 2020-12-28T06:03:49+05:30 IST

శిం గరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వా మి దేవాలయంలో ఆదివారం హ నుమత్‌ వ్రతాన్ని వైభవంగా నిర్వ హించారు. ప్రకాశం, గుంటూరు జి ల్లాలలోని పలు గ్రామాలకు చెంది న ఆంజనేయ స్వామి మండల, అర్ధ మండల దీక్ష తీసుకున్న సుమా రు 200 మంది భక్తులు శింగరకొండకు చేరుకొని స్వామి వారికి ఇ రుముళ్లు సమర్పించారు.

వైభవంగా హనుమత్‌ వ్రతం
ప్రదక్షిణలు చేస్తున్న దీక్షాధారులు

దీక్ష విరమించిన భక్తులు


అద్దంకి, డిసెంబరు 27 :  శిం గరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వా మి దేవాలయంలో ఆదివారం హ నుమత్‌  వ్రతాన్ని వైభవంగా నిర్వ హించారు. ప్రకాశం, గుంటూరు జి ల్లాలలోని  పలు గ్రామాలకు చెంది న ఆంజనేయ స్వామి మండల, అర్ధ మండల దీక్ష తీసుకున్న సుమా రు 200 మంది భక్తులు శింగరకొండకు చేరుకొని  స్వామి వారికి ఇ  రుముళ్లు సమర్పించారు. ముందుగా స్వామి వారికి అభిషేకాలు జరి గాయి. భవనాసి చెరువు వద్ద పంపా పూజ నిర్వహించారు. దేవస్థాన అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, హరిశంకరావధాని, పూజారులు,  దీక్షా భక్తులు మేళతాళాలతో ప్రాకార ప్రదక్షణ నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలలో అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి దంపతులు,  వి ద్యుత్‌ ఏఈ మైలా శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-28T06:03:49+05:30 IST