9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-12-07T04:05:49+05:30 IST

నాంచారమ్మ కాలనీలో పేకాడుతున్న సమాచారంతో ఆదివారం దాడి చేసి 9 మందిని అరెస్ట్‌ అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.12900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ అంకమ్మ చెప్పారు.

9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌
పట్టుబడిన పేకాటరాయుళ్లతో రూరల్‌ ఎస్‌ఐ అంకమ్మ


రూ. 12900 స్వాధీనం 

కందుకూరు, డిసెంబరు 6 : పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో పేకాడుతున్న సమాచారంతో ఆదివారం దాడి చేసి 9 మందిని అరెస్ట్‌ అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.12900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ అంకమ్మ చెప్పారు. 

మద్దిపాడు : మల్లవరంలో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమా ఆదివారం సాయంత్రం ఆ స్థావరంపై దాడి చేశారు. రూ.4,150 నగుదు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


Updated Date - 2020-12-07T04:05:49+05:30 IST