ఉచిత శిక్షణ
ABN , First Publish Date - 2020-12-30T06:02:55+05:30 IST
నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.

గిద్దలూరు, డిసెంబరు 29 : నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నెలరోజులపాటు ఉచిత వసతి, భోజనంతోపాటు సాంకేతిక విధానాలతో శిక్షణ ఇవ్వడమే కాకుండా వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు. ఇతర వివరాలకు 9963005209 నెంబరును సంప్రదించాలని సూచించారు.