నాలుగు ఇసుక లారీలు పట్టివేత

ABN , First Publish Date - 2020-06-06T09:43:06+05:30 IST

మండలంలోని తమ్మలూరు నుంచి 4 లా రీల్లో ఇసుక అక్రమంగా తరలిపోతుండడంతో శుక్రవారం తెల్లవారుజామున

నాలుగు ఇసుక లారీలు పట్టివేత

ముండ్లమూరు, జూన్‌ 5  : మండలంలోని తమ్మలూరు నుంచి 4 లా రీల్లో ఇసుక అక్రమంగా తరలిపోతుండడంతో శుక్రవారం తెల్లవారుజామున ఎస్సై కె. రామకృష్ణ తన సిబ్బందితో వెళ్లి దాడి చేసి పట్టుకున్నారు. పట్టుకున్న నాలుగు లారీలను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి లారీ డ్రైవర్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Updated Date - 2020-06-06T09:43:06+05:30 IST