క్రిస్మస్‌ ఫుట్‌బాల్‌ పోటీల ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-17T05:36:32+05:30 IST

బ్రేవ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆ ధ్వర్యంలో క్రిస్మస్‌ ఫుట్‌బాల్‌ పోటీలు బుధవారం ఘనంగా ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్‌ హైస్కూలులో ప్రారంభమయ్యాయి.

క్రిస్మస్‌ ఫుట్‌బాల్‌ పోటీల ప్రారంభం
తలపడుతున్న క్రీడాకారులు


ఒంగోలు (కార్పొరేషన్‌) డిసెంబరు 16 : బ్రేవ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆ ధ్వర్యంలో క్రిస్మస్‌ ఫుట్‌బాల్‌ పోటీలు బుధవారం ఘనంగా ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్‌ హైస్కూలులో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ను ఏపీ పోలీస్‌ అకాడమీ మాజీ డైరెక్టర్‌ కాకుమాను రాజశిఖామణి ప్రారం భించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహకుడు దాసి రాజేంద్ర మాట్లాడు తూ రెండు రోజులపాటు జరిగే ఈ పోటీలలో పది జట్లు పాల్గొంటాయని, విజేతలకు గురువారం బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు.


Updated Date - 2020-12-17T05:36:32+05:30 IST