1400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-12-11T05:59:05+05:30 IST

అర్థవీడు మండలం ఇందిరానగర్‌ చెంచుకాలనీ అటవీ ప్రాంతంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించి ఆ ప్రాంతంలో అక్రమంగా నిలువ ఉంచిన 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

1400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

కంభం, డిసెంబరు 10 : అర్థవీడు మండలం ఇందిరానగర్‌ చెంచుకాలనీ అటవీ ప్రాంతంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించి ఆ ప్రాంతంలో అక్రమంగా నిలువ ఉంచిన 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో కంభం ఎక్సైజ్‌ ఎస్సై శ్రీనగేష్‌, సిబ్బంది శ్రీపతి, నాగూర్‌, పోలీసు భాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:59:05+05:30 IST