బండకాలనీ వాసులకు సరుకులు పంపిణీ

ABN , First Publish Date - 2020-03-27T10:12:35+05:30 IST

బండకాలనీ వాసులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త చలువాది బదరీనారాయణ సహకారంతో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

బండకాలనీ వాసులకు సరుకులు పంపిణీ

చీమకుర్తి, మార్చి 26:  బండకాలనీ వాసులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త చలువాది బదరీనారాయణ సహకారంతో    ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు గురువారం నిత్యావసరకులు పంపిణీ చేశారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాసరావు, నూతక్కి సుందరరావు, హరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T10:12:35+05:30 IST