దళిత సమస్యలపై సీఎంతో చర్చించాలి

ABN , First Publish Date - 2020-09-13T09:34:43+05:30 IST

రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమావేశం ఏ ర్పాటు చేయిస్తానని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ దళిత సం

దళిత సమస్యలపై సీఎంతో చర్చించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 12 : రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమావేశం ఏ ర్పాటు చేయిస్తానని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌  దళిత సం ఘాల నాయకులకు హామీ ఇచ్చారు. శనివారం విజయవాడలో జరిగిన ప్లా నింగ్‌ సమావేశంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లాఅధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంతో చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజయకుమార్‌ను కోరాగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో చ ప్పిడి వెంగళరావు, కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T09:34:43+05:30 IST