-
-
Home » Andhra Pradesh » Prakasam » CAR UPDOWN
-
కలికివాయి జాతీయ రహదారిపై కారు బోల్తా
ABN , First Publish Date - 2020-12-29T04:42:13+05:30 IST
సింగరాయకొండ, డిసెంబ రు 28 : కలికివాయి జాతీయ రహదారిపై కారు బోల్తా పడిం ది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

ముగ్గురికి గాయాలు
సింగరాయకొండ, డిసెంబ రు 28 : కలికివాయి జాతీయ రహదారిపై కారు బోల్తా పడిం ది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం... డిఫెన్స్‌లో విధులు నిర్వహించే కమన్‌జీత్‌సింగ్ తన భార్య రుపేంద్రకౌర్, కుమార్తె జాస్పీర్‌సింగ్‌తో కలిసి చెన్నై నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ బయలుదేరారు. కలికివాయి జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారు నుజ్జునజ్జుయ్యంది. లోపలున్న ముగ్గురికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఏఎస్సై మహబూబ్‌బాషా సంఘటన స్థలానికి చేరుకున్నారు. 108 ద్వారా