బొప్పరాజు ఆరోపణలపై క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2020-11-16T05:10:47+05:30 IST

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షు డు సూర్యనారాయణపై రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన ఆరోప ణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభు త్వ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చే శారు.

బొప్పరాజు ఆరోపణలపై క్షమాపణ చెప్పాలి
మాట్లాడుతున్న సంఘ నాయకులు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 15 : ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షు డు సూర్యనారాయణపై రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన ఆరోప ణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభు త్వ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చే శారు. ఆదివారం ఒంగోలులోని సంఘ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు, తహసీల్దార్ల సంఘం జి ల్లా అధ్యక్షుడు పిన్నిక మధుసూదన్‌, వీఆర్వోల రాష్ట్ర కార్యదర్శి చేగూడి సురేష్‌బాబులు మాట్లా డారు. వాస్తవాలను మరిచిపోయి రెవెన్యూ సర్వీ సెస్‌ అసోసియేషన్‌ను చిలికలు తెచ్చారని ఆరో పించడం ఎంత వరకు సమంజమని వారు ప్ర శ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2010లో నే 578/2010గా రిజస్టర్‌ అయిందని, అనేక అ డ్డంకులను అధికమిస్తూ న్యాయస్థానాల ద్వారా తీర్పులు పొంది గుర్తింపు పొందిన విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రె డ్డి, ఎం.సత్యనారాయణ, ఎం.రమణారావు, ఎన్‌వీ. రమణారెడ్డి, డి.సుధాకరబాబు, పి.బాబురావు, గు డిపాటి వెంకటేశ్వరరావు, మాకినేని మురళీ, ఈ దర విజయభాను, అంగలకుర్తి నరసింహం, మ న్నం చెంచారావు, సీటీ.రామారావు, ఎంవీ.నరస య్య పాల్గొన్నారు.

 

Updated Date - 2020-11-16T05:10:47+05:30 IST