స్కూళ్లకు ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌

ABN , First Publish Date - 2020-07-10T10:55:27+05:30 IST

కరోనా నేపథ్యంలో ఎన్‌సీఈఆర్‌టీ సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ..

స్కూళ్లకు ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌

ఒంగోలువిద్య, జూలై 9 : కరోనా నేపథ్యంలో ఎన్‌సీఈఆర్‌టీ సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రత్యామ్నాయ అడకమిక్‌ క్యాలెండర్‌ను ప్రతిపాదిస్తూ పాఠశాల విద్య కమిషనర్‌ వి.చినవీరభద్రుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్త ర్వులు మేరకు ఈనెల 31వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు, కో చింగ్‌ సెంటర్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేయాలన్నారు.

Updated Date - 2020-07-10T10:55:27+05:30 IST