-
-
Home » Andhra Pradesh » Prakasam » 42 covid cases
-
మరో 42 కొవిడ్ పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-11-25T06:22:09+05:30 IST
జిల్లాలో కొత్తగా 42 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒంగోలు (కార్పొరేషన్) నవంబరు 24 : జిల్లాలో కొత్తగా 42 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ర్యాపిడ్, వీఆర్‌డీఎల్ పరీ క్షలు నిర్వహించగా ఒంగోలు, కొత్తపట్నం మండలం మడనూరు, కామేపల్లి, కారంచేడు, త్రిపురాంతకం, మార్కాపురం, చీరాల, వేటపా లెం, పర్చూరు, పామూరు, కందుకూరు, కని గిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.