37 మంది డీఈడీ విద్యార్థులు గైర్హాజరు

ABN , First Publish Date - 2020-12-29T04:59:32+05:30 IST

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండవ సంవత్సరం డీఈడీ పరీక్షకు సోమవారం 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సూపరింటెండెంట్‌ మాల్యాద్రి తెలిపారు.

37 మంది డీఈడీ విద్యార్థులు గైర్హాజరు
పరీక్ష సెంటర్‌ను పరిశీలిస్తున్న స్క్వాడ్‌ అధికారి


కంభం, డిసెంబరు 28 : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండవ సంవత్సరం డీఈడీ పరీక్షకు సోమవారం 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సూపరింటెండెంట్‌ మాల్యాద్రి తెలిపారు. 96 మందికి గాను 59 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్క్వాడ్‌ అధికారులు సీహెచ్‌.గోపి, డిపార్ట్‌మెంట్‌ అధికారి రామకృష్ణ తనిఖీలు చేశారు. 

Updated Date - 2020-12-29T04:59:32+05:30 IST