12 కరోనా పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-12-26T06:35:27+05:30 IST

జిల్లాలో కొత్తగా శుక్రవారం 12 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి.

12 కరోనా పాజిటివ్‌లు

ఒంగోలు (కార్పొరేషన్‌) డిసెంబరు 25 : జిల్లాలో కొత్తగా శుక్రవారం 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలు, చీరాల, వేటపాలెం, శింగరాయకొండ, చీమకుర్తి, పర్చూరు, పామూరు, మార్కాపురం, పుల్లలచెరువుల్లో ఇవి వెలుగు చూశాయి. ఇటీవల  కేసులు సంఖ్య తక్కువగా నమో దవుతుండటం ఒకవైపు ఊరట నిస్తున్నప్పటికీ, మరో వైపు కొత్తగా కరోనా స్ర్టెయిన్‌ గురించి వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. 

Updated Date - 2020-12-26T06:35:27+05:30 IST