‘సోమశిల’కు 32,471 క్యూసెక్కుల వరద
ABN , First Publish Date - 2020-12-08T03:44:28+05:30 IST
సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం 32,471 క్యూసెక్కుల వరద వస్తుండగా 72.205 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అదికారులు తెలిపారు.

అనంతసాగరం, డిసెంబరు 7: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం 32,471 క్యూసెక్కుల వరద వస్తుండగా 72.205 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అదికారులు తెలిపారు. కండలేరుకు 600, డెల్టాకు 29,586 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.