రేపటినుంచి పల్లెకు అద్దె బస్సు
ABN , First Publish Date - 2020-12-31T05:24:39+05:30 IST
జిల్లావ్యాప్తంగా పల్లెప్రాంతాలకు జనవరి ఒకటవ తేదీ నుంచి అద్దె బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య ప్రకటనలో తెలిపారు

80 ఆర్డినరీ సర్వీసుల పునరుద్ధరణ
నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), డిసెంబరు 30 : జిల్లావ్యాప్తంగా పల్లెప్రాంతాలకు జనవరి ఒకటవ తేదీ నుంచి అద్దె బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నేపఽథ్యంలో గతంలో నిలిపివేసిన అద్దె ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత 80 ఆర్డీనరీ బస్సులు శుక్రవారం నుంచి రోడ్డు ఎక్కనున్నట్లు తెలిపారు.