వేదగిరిపై పవిత్రోత్సవాలు పరిసమాప్తం

ABN , First Publish Date - 2020-11-28T05:21:15+05:30 IST

వేదగిరి క్షేత్రంపై నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, మహా పూర్ణాహుతి జరిగాయి.

వేదగిరిపై పవిత్రోత్సవాలు పరిసమాప్తం
హోమం నిర్వహిస్తున్న అర్చకులు

నెల్లూరు రూరల్‌, నవంబరు 27 : వేదగిరి క్షేత్రంపై నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు,  మహా పూర్ణాహుతి జరిగాయి. ఆలయ చైర్మన్‌ ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, ఈవో పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. 

Read more