-
-
Home » Andhra Pradesh » Nellore » unknown old man is died
-
వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2020-12-20T05:08:51+05:30 IST
నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద శనివారం గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు.

నెల్లూరు(క్రైం)డిసెంబరు 19: నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద శనివారం గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి 65 సంవత్సరాలు ఉంటాయని, భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.