ఉబికి వస్తున్న గంగ

ABN , First Publish Date - 2020-12-16T02:38:39+05:30 IST

మోటారు ఆన్‌ చేయకుండానే బోరు నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. రామదేవిపల్లికి చెందిన సురేష్‌ అనే

ఉబికి వస్తున్న గంగ
బోరు నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు

రాపూరు, డిసెంబరు 15: మోటారు ఆన్‌ చేయకుండానే బోరు నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. రామదేవిపల్లికి చెందిన సురేష్‌ అనే రైతు పొలంలో ఉన్న ఈ బోరులో రెండు రోజుల నుంచి నీరు ఉబికి వస్తుంది. వరుస వర్షాలతో మోటరు ఆన్‌చేయకపోవడం, నీటి అవసరం లేకపోవడంతో మంగళవారం గుర్తించినట్లు చెప్పాడు.  దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు దీన్ని చూసేందుకు తరలివస్తున్నారు. 


---------------

Updated Date - 2020-12-16T02:38:39+05:30 IST