ఐటీఐకి ఆదరణ అంతంతే!

ABN , First Publish Date - 2020-09-01T06:38:28+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి స్పందన పెద్దగా లభించలేదు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఐటీఐలో ప్ర

ఐటీఐకి ఆదరణ అంతంతే!

 4వేల సీట్లకు 600 దరఖాస్తులు 


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), ఆగస్టు 31 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి స్పందన పెద్దగా లభించలేదు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. జిల్లాలో నాలుగు వేల సీట్లు అందుబాటులో ఉండగా 600 దరఖాస్తులు మాత్రమే  అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగించవచ్చని అంచనా.

Updated Date - 2020-09-01T06:38:28+05:30 IST