మర్రిపాడు తహసీల్దారు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-11-22T04:21:18+05:30 IST

మండల తహసీల్దారుగా అబ్దుల్‌ హమీద్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీటీ అనిల్‌కుమార్‌ ఇన్‌చార్జిగా నిర్వహించా

మర్రిపాడు తహసీల్దారు బాధ్యతల స్వీకరణ

 మర్రిపాడు, నవంబరు 21: మండల తహసీల్దారుగా అబ్దుల్‌ హమీద్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీటీ అనిల్‌కుమార్‌ ఇన్‌చార్జిగా నిర్వహించారు. కలెక్టరు ఆదేశాలతో మర్రిపాడుకు తహసీల్దారును నియమించారు. ఈ సందర్భంగా హమీద్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు.


Read more