పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-04T03:52:46+05:30 IST

మండలంలోని చెన్నూరు గ్రామంలో అన్ని వసతులతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ గురువారం స్థల పరిశీలన చేశారు.

పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన
స్థలాన్ని పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ

గూడూరు(రూరల్‌), డిసెంబరు 4: మండలంలోని చెన్నూరు గ్రామంలో అన్ని వసతులతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ గురువారం స్థల పరిశీలన చేశారు. చెన్నూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో అనువుగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దారు లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T03:52:46+05:30 IST