ఎస్‌ఎస్‌ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-11-14T04:12:59+05:30 IST
సమగ్రశిక్ష అభియాన్‌లో వివిధ పోస్టుల్లో డిప్యుటే షన్‌పై పనిచేసేందుకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పీ రమేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), నవంబరు 13: సమగ్రశిక్ష అభియాన్‌లో వివిధ పోస్టుల్లో డిప్యుటే షన్‌పై పనిచేసేందుకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పీ రమేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 50 ఏళ్లలోపువారు ఈ నెల 21వ తేదీలోపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను ఎస్‌ఎస్‌ఏ పీవోకు పంపాలన్నారు.