సోమశిల నుంచి 3లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో విడుదల

ABN , First Publish Date - 2020-11-27T16:04:02+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

సోమశిల నుంచి 3లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో విడుదల

నెల్లూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 3 లక్షల సెక్కుల ఇన్ ఫ్లోగా వరద నీరు వస్తోంది. దీంతో వెంటే అప్రమత్తమైన అదికారులు సోమశిల నుండి 3 లక్షల క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు. 2001 తరువాత జలాశయం నుండి 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ఇప్పుడే అని అధికారులు చెబుతున్నారు. జలాశయం 12 గేట్లలో 9 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. 

Read more