-
-
Home » Andhra Pradesh » Nellore » sobha yatra
-
నగర సంకీర్తన, శోభాయాత్ర
ABN , First Publish Date - 2020-12-07T03:00:23+05:30 IST
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాపూరులో నగర సంకీర్తన, శోభాయాత్ర నిర్వహించారు.

రాపూరు, డిసెంబరు 6: సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాపూరులో నగర సంకీర్తన, శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామమందిరం నుంచి ప్రారంభమైన యాత్ర అయ్యప్పస్వామి ఆలయం వరకూ సాగింది. ఈ సందర్భంగా దళితవాడల్లో నిర్మించిన రామాలయాల అర్చకులను ఘనంగా సన్మానించారు. గూడూరు జిల్లా బీసీ పర్యోజన ప్రముఖ్ పోలయ్య, మండల ధర్మప్రచాకర్ గణపతి, మండల కన్వీనర్ వెంకటరెడ్డి, వీహెచ్‌పీ కన్వీనర్ కేవీరత్నం పెద్ద సంఖ్యలో భజన బృందాలు పాల్గొన్నారు.