ఇసుక రీచ్‌లలో సెబ్ ఎస్పీ తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-11T05:51:22+05:30 IST
పెరుమాళ్ళపాడు ఇసుకరీచ్‌తో పాటు సమీపంలోని ఆత్మకూరు రూరల్ మండలం అప్పారావుపాళెం ఇసుకరీచ్‌లను గురువారం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) జిల్లా ఎస్పీ శ్రీలక్ష్మి తనిఖీ చేశారు.
చేజర్ల, డిసెంబరు 10 : పెరుమాళ్ళపాడు ఇసుకరీచ్‌తో పాటు సమీపంలోని ఆత్మకూరు రూరల్ మండలం అప్పారావుపాళెం ఇసుకరీచ్‌లను గురువారం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) జిల్లా ఎస్పీ శ్రీలక్ష్మి తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణాతో పాటు అధికలోడ్‌తో తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకరీచ్‌లలో ఉండే సిబ్బంది అెకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాల్లో ప్రజలకు అవసరం అయ్యే ఇసుకతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా డంపింగ్ యార్డ్‌లో ఇసుకనిల్వ చేసినట్లు తెలిపారు. ఆమె వెంట సెబ్ అధికారులు పాల్గొన్నారు.