వణుకుతున్న సూరీడు
ABN , First Publish Date - 2020-12-21T03:58:20+05:30 IST
మండలాన్ని మంచుదుప్పటి కప్పేస్తోంది.

రాపూరు, డిసెంబరు 20: మండలాన్ని మంచుదుప్పటి కప్పేస్తోంది. ఉదయం 8 గంటల వరకూ వెలుగు కనిపించడం లేదు. పగలే చలిగాలులు వీస్తున్నాయి. దట్టమైన మంచు కారణంగా దారి కనిపించక వాహనదారులో ఆందోళన వ్యక్తమవుతోంది. తుమ్ములు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యాలు ప్రజలను వణికిస్తున్నాయి. మంచు కారణంగా పూత, పిందె రాలుతుందని నిమ్మరైతులు భయపడుతున్నారు.